Payal Radhakrishna: మొదటి సారి ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్నటాలీవుడ్ హీరోయిన్.. ఫొటోస్ ఇదిగో
హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహా గణేశుడిని తాను తొలిసారి దర్శించుకున్నానని చెబుతూ టాలీవుడ్ హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ తెగ ఎగ్జైట్ అయిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
