Tapala Chekkalu: అప్పటికప్పుడు నిమిషాల్లో చేసుకునే కరకరలాడే తపాలా చెక్కలు.. అదిరిపోయే ఈవెనింగ్ స్నాక్
గోదావరి జిల్లాల సంప్రదాయ పిండివంటల్లో 'తపాలా రొట్టి'. దీనినే తపాల చెక్కలు లేదా సర్వపిండి అని కూడా అంటారు. పూర్వకాలంలో మట్టి తపాలాలు లేదా మందపాటి గిన్నెల అడుగున బియ్యప్పిండిని చేత్తో పల్చగా తట్టి, నిప్పుల మీద దోరగా కాల్చేవారు; అందుకే దీనికి 'తపాలా రొట్టి' అనే పేరు వచ్చింది. వర్షం పడుతున్నప్పుడు లేదా సాయంత్రం వేడివేడి టీతో పాటు కరకరలాడే స్నాక్స్ తినాలనిపించినప్పుడు ఎవరైనా సరే దీన్ని కేవలం 10 నిమిషాల్లోనే చాలా సులభంగా తయారుచేసుకోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
