మీరు నాటుకోడి మాంసాన్ని వండే ముందు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే అప్పుడు స్పాంజిలాగా అవుతుంది
నాటుకోడి
ఇంకా మీరు ఈ మాంసాన్ని బాగా కడిగి ఆ తర్వాత కొద్దిసేపు దీనిని పక్కన పెట్టి దానిలో ఉన్న ఆ నీటిని తొలగించాలి.
ఆ నీటిని తొలగించాలి.
ఇంకా ఒక కప్పు పెరుగు, అర టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచం పసుపుతో ముందుగా మారినేట్ చేస్తే మాంసం మెత్తగా అవుతుంది
పెరుగు
రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ కారం, మసాలాలతో దీనిని 30 నిమిషాలు మారినేట్ చేయడం మంచిది.
కారం
ఇంకా నాటుకోడి మాంసం మాములు చికెన్ కంటే చాలా గట్టిగా ఉంటుంది ఇంకా దీనిని మీడియం మంటపై ఎక్కువసేపు ఉడికించకూడదు
ఎక్కువసేపు ఉడికించకూడదు
ఇంకా ప్రెజర్ కుక్కర్‌లో మీరు దీనిని కుక్ చేసేటప్పుడు సరిపడా దీనిలో నీళ్ళు పోసి మాంసం ఉడికేలా చూడాలి.
మాంసం ఉడికేలా చూడాలి.
ఇంకా దీనిలో ఉల్లిపాయ, అలాగే అల్లం-వెల్లుల్లి వంటివి దీనిలో బాగా వేయించి ఆ తర్వాత చికెన్ వేస్తే రుచి పెరుగుతుంది
చికెన్ వేస్తే రుచి పెరుగుతుంది
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)