మంచి నీళ్ళు ఆరోగ్యానికి మంచివే అలా అని వీటికి మితి మీరి తీసుకుంటే ఎన్నో సమస్యలు వస్తాయి
మంచి నీళ్ళు
అవసరానికి మించి నీళ్లు తాగితే అనేక సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు సోడియం లెవెల్స్ తగ్గే అవకాశం
సోడియం లెవెల్స్ తగ్గే అవకాశం
ఇంకా అదే పనిగా నీరు తాగడం వల్ల హైపోనాట్రిమియా అనే ఎలక్ట్రోలైట్ కూడా సమస్య రావొచ్చు
హైపోనాట్రిమియా
ఇంకా కిడ్నీలపైన కూడా ఎక్కువ భారం పడుతుంది కాబట్టి తక్కువగా తీసుకోండి
కిడ్నీలపైన కూడా
అంతేకాదు రోజు మొత్తంలో 5 సార్లు కంటే ఎక్కువగా మూత్రం రావడం వల్ల నిద్రకు భంగం కలగవచ్చు
నిద్రకు భంగం కలగవచ్చు
ఇంకా ఈ శరీరంలో ఉండే అతి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్లు బయటకు వెళ్లిపోవచ్చు.
ఎలక్ట్రోలైట్లు
ఇంకా మీరు అతిగా నీరు తాగితే కడుపు ఉబ్బరం, వికారం, తలనొప్పి వంటివి వస్తాయి
కడుపు ఉబ్బరం
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)