AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: చర్మ సమస్యలతో బాధపడుతున్నారా..? అయితే వీటితో చెక్ పెట్టండి..

ప్రస్తుత జీవనశైలి కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అలాగే ఎన్నో చర్మ సమస్యలు కూడా వస్తున్నాయి. మొఖంపై మొటిమలు, చర్మం పొడిబారడం, ముడతలు వంటి ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే ఆరోగ్యమైన ఆహారమే తీసుకొవడంతో పాటు ఫేస్ ప్యాక్స్ కూడా ఉపయోగించాలి. మీ చర్మ సౌందర్యాన్ని కాపాడే ఫేస్ ప్యాక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Prudvi Battula
|

Updated on: May 23, 2023 | 1:14 PM

Share

1 / 6
తేనె: రాత్రంతా నానబెట్టిన బాదంపప్పు పేస్ట్‌లో తేనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. కాసేపు అలాగే ఉంచి ముఖంపై మసాజ్ చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే తేడాను మీరే గమనిస్తారు.  

2 / 6
ఓట్స్: చర్మంలోని మురికిని తొలగించడానికి ఓట్స్‌లో పెరుగు కలిపి ముఖానికి స్క్రబ్‌లా ఉపయోగించాలి. చర్మంలోని మృతకణాలను తొలగించడమే కాకుండా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

3 / 6
బొప్పాయి: ఈ హోం రెమెడీని తీసుకోవడం వల్ల చర్మంలోని మృతకణాలే కాకుండా ట్యాన్ కూడా తొలగిపోతుంది. బొప్పాయిని తీసుకుని మెత్తగా చేసి ముఖానికి పట్టించాలి. కాసేపయ్యాక చల్లటి నీటితో కడిగితే సరిపోతుంది.

4 / 6
రైస్: దీన్ని నేచురల్ స్క్రబ్ అంటారు. మూడు చెంచాల బియ్యప్పిండిని తీసుకుని దానికి రెండు చెంచాల రోజ్ వాటర్ కలపండి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను ముఖానికి అప్లై చేయడం ద్వారా ఎక్స్‌ఫోలియేట్ చేయండి. దీంతో ముఖానికి మంచి గ్లో వస్తుంది.

5 / 6
పచ్చి పాలు: ఇవి ముఖాన్ని తేమగా, మృదువుగా మార్చడంలో సహాయపడుతాయి. ఒక గిన్నెలో 4 నుంచి 5 చెంచాల పచ్చి పాలను తీసుకుని వాటికి ఒక చెంచా సెమోలినా కలపాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ని ముఖంపై అప్లై చేసి కొద్దిసేపు మసాజ్ చేయాలి. తర్వాత సాధారణ నీటితో కడిగితే సరిపోతుంది.

6 / 6
నాతో సినిమా చేస్తావా.. 15 కోట్లు + కండీషన్స్ అప్లై

డిజాస్టర్ మూవీ కోసం రూ.1000 కోట్ల ధురంధర్ మిస్ చేసుకున్న నాగ్

రాజాసాబ్ రిజల్ట్‌పై ప్రభాస్ షాకింగ్ రియాక్షన్

నలుగురు భారతీయులను కాల్చి చంపిన వ్యక్తి..!

అతడితో ప్రేమలో ఉన్నాను.. రిలేషన్‌ పై ఓపెన్ అయినా ఫరియా అబ్దుల్లా

స్టీల్ సింక్ పాతబడిపోయిందా? ఇలా చేస్తే కొత్తదానిలా మెరవాల్సిందే!

సబ్జెక్టులో రాటు దేలితేనే ర్యాంకు.. విద్యార్ధులూ గమనిస్తున్నారా?

కుజ గ్రహం ఎఫెక్ట్.. ఆ రాశుల వారికి అనూహ్య నష్టాలు, సమస్యలు..!

కోపంతో ఈ 3 పనులు చేస్తే.. లక్ష్మీదేవి, విజయం దూరం!

కొత్తిమీర-చిన్న ఉల్లిపాయ చట్నీ.. ఇడ్లీ, దోశల్లోకి బెస్ట్ కాంబో