జుట్టు సంరక్షణ, చర్మ సంరక్షణ కోసం కొబ్బరి నూనెకు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. పొడవాటి, మందపాటి, బలమైన జుట్టు పొందడానికి కొబ్బరి నూనె చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందిది. అయితే కొబ్బరి నూనె జుట్టు సంరక్షణకే కాదు, చర్మ సంరక్షణకు, అందానికి కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మేకప్ తొలగించడానికి కూడా ఈ నూనె బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కొబ్బరి నూనెను కంటికింద రెగ్యులర్ గా మసాజ్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..