బీకేర్ ఫుల్ : ఈఫుడ్‌తో క్యాన్సర్ ముప్పు తప్పదంట!
ప్రస్తుతం క్యాన్సర్ అనేది చాపకింద నీరులా వ్యాపిస్తుంది. రోజు రోజుకు చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. తీసుకుంటున్న ఆహారం, జీవనశైలినే దీని కారణం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే తెలియకుండా రుచి కోసం కొందరు తీసుకునే ఆహారపదార్థాలే వారిలో క్యాన్సర్ కు కారణం అవుతున్నాయంట. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిని స్ట్రేషన్ ప్రకారం కొన్ని ఆహార పదార్థాలలో క్యాన్సర్ కణాలను ప్రేరేపించే అక్రిలమైడ్ అనే రసాయం అధికంగా ఉటుంది. దీని కారణంగా చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు అని తెలిపారు. కాగా, ఎలాంటి ఆహార పదార్థల్లో ఈ రసాయం అధికంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5