D-రిజర్వ్డ్ టికెట్ గురించి తెలుసా..? రిజర్వేషన్ లేకుండానే స్లీపర్ కోచ్‌లో ప్రయాణించవచ్చు!
దక్షిణ మధ్య రైల్వే కొత్తగా ప్రవేశపెట్టిన డి-రిజర్వ్డ్ టిక్కెట్ల గురించి మీకు తెలుసా? ఇవి రైలు బయలుదేరే ఒక గంట ముందు రిజర్వేషన్ కౌంటర్లలో అందుబాటులో ఉంటాయి. ఖాళీ స్లీపర్ బెర్తుల్లో ప్రయాణించేందుకు ఇవి అనుమతిస్తాయి. గరిష్టంగా 100 కి.మీ దూరం వరకు ప్రయాణించవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
