ENG vs IND: ఇంగ్లాండ్ గడ్డపై మూడోసారి.. కట్‌చేస్తే.. తొలి ఆసియా బౌలర్‌గా సరికొత్త రికార్డ్
Jasprit Bumrah: ఈ రికార్డుతో బుమ్రా, అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్ వంటి దిగ్గజ బౌలర్ల జాబితాలో చేరాడు. ఇంగ్లాండ్ గడ్డపై భారత బౌలర్లు ఫైఫర్లు సాధించడం అనేది అరుదైన ఘనత. అలాంటిది బుమ్రా ఈ మైలురాయిని చేరుకోవడం అతని అసాధారణ ప్రతిభకు నిదర్శనం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
