Health: కూరల్లో ఉప్పు ఎక్కువైందా.. డోంట్ వర్రీ.. ఈ టిప్స్ ఫాలో అయితే సరి..
తీసుకునే ఆహారం ఏదైనా దాని రుచిని పెంచడంలో ఉప్పు ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొన్ని కొన్ని సందర్భాలలో తినే వంటలో, లేదా ఆహారంలో ఉప్పు సరిపోదు. అలాంటి సందర్భాలలో సులభంగా మరి కొంత ఉప్పు కలిపవచ్చు. కానీ ఉప్పు ఎక్కువ అయితే పరిస్థితి ఏమిటి.? అప్పుడు ఏం చేయాలి..? ...