AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: టాలీవుడ్‏లో అడుగుపెట్టిన కొత్త అందాలు.. హిట్టు కొట్టాలనుకుంటే ఇలా..

తెలుగు చిత్రపరిశ్రమలోకి ఇప్పుడు కొత్త హీరోయిన్స్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు పరభాష ముద్దుగుమ్మలు కథానాయికలుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. ఇక మరికొందరు మాత్రం స్టార్ హోదా ఎంజాయ్ చేస్తున్నారు.

Rajitha Chanti
|

Updated on: Feb 27, 2023 | 1:15 PM

Share
 తెలుగు చిత్రపరిశ్రమలోకి ఇప్పుడు కొత్త హీరోయిన్స్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు పరభాష ముద్దుగుమ్మలు కథానాయికలుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. ఇక మరికొందరు మాత్రం స్టార్ హోదా ఎంజాయ్ చేస్తున్నారు.

తెలుగు చిత్రపరిశ్రమలోకి ఇప్పుడు కొత్త హీరోయిన్స్ అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు పరభాష ముద్దుగుమ్మలు కథానాయికలుగా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. ఇక మరికొందరు మాత్రం స్టార్ హోదా ఎంజాయ్ చేస్తున్నారు.

1 / 7
అనికా సురేంద్రన్. అజిత్ కుమార్ నటించిన విశ్వాసం సినిమాలో బాలనటిగా కనిపించింది. ఇటీవలే ఈ అమ్మడు హీరోయిన్‏గా బుట్టబొమ్మ సినిమా రిలీజ్ అయ్యింది.

2 / 7
కానీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. మరీ ఈ అమ్మడుకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయా లేదా చూడాలి.

3 / 7
ఇక ఆషికా రంగనాథ్. నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. అయితే విడుదలైన రోజు  సూపర్ హిట్ టాక్ సంపాదించుకున్న ఈ సినిమా ఆ తర్వాత కలెక్షన్స్ రాబట్టలేకపోయింది.

4 / 7
ఆషికా నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అయితే తెలుగులో ఈ ముద్దుగుమ్మకు మాత్రం మరిన్ని ఆఫర్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది.

5 / 7
 గౌరీ కిషన్.. 96 సినిమాతో వెండితెరకు పరిచయమైంది. అదే సినిమా తెలుగులో జాను పేరుతో రిలీజ్ కాగా.. అందులోనూ గౌరీ నటించింది.

6 / 7
ఈ సినిమా తర్వాత గౌరీ తెలుగులో యంగ్ హీరో సంతోష్ శోభన్ సరసన శ్రీదేవి శోభన్ బాబు చిత్రంలో నటించింది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.

7 / 7
Follow Us
జంట చూడముచ్చటగా ఉంది.. అనిరుధ్- కావ్యల పెళ్లి ఫొటోలు చూశారా?

కార్తీక మాసంలో గిరివలయం చేస్తే ఇన్ని ప్రయోజనాలా? శివుడి అనుగ్రహం

తెలంగాణ భూముల రీసర్వేపై మార్గదర్శకాలను జారీ చేసిన ప్రభుత్వం

రష్మిక 'మైసా' సినిమా.. 'ఓసేయ్ రాములమ్మ' రీమిక్స్ సాంగ్ వచ్చేసింది

శనివారం ఉదయం ఈ 5 పనులు చేస్తే శని దేవుడి అనుగ్రహం లభిస్తుందట!

నా కోటలోకి నువ్వొస్తే.. నీ కోటలోకి నేనొస్తా..

ఆ నలుగురిని రిలీజ్ చేసి బొక్కబోర్లా పడ్డ ఐపీఎల్ టీమ్స్.. ఎందుకంటే

వాక్.. తూ ప్రపంచంలోనే ఖరీదైన కాఫీ.. చేసేది దీంతోనా?

రాగులు, జొన్నలు, సజ్జలు.. మూడింటిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్‌

విన్నర్ అయ్యేది అతడే.. ఓటింగ్ లో మార్పులు.. ఎలిమినేట్ అయ్యేది..