Milk Benefits: పచ్చి పాలతో ఆరోగ్య ప్రయోజనాలు.. ఈ విషయాలు తెలిస్తే ఒక్క గుక్కలో గుటుక్కుమనిపిస్తారు..

పాలను సంపూర్ణ పోషకాహారం అంటారు. పాలల్లో ఉండే విటమిన్లు, ఖనిజాలు, పోషక పదార్థాలు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. చాలా మందికి వారి ఆహారపు అలవాట్లలో పాలు కూడా భాగంగా ఉంటాయి. చాలా మంది పాలను వేడి చేసి మాత్రమే తాగుతుంటారు. ...

Ganesh Mudavath

|

Updated on: Jan 07, 2023 | 5:50 PM

పచ్చిపాలు కూడా మన ఆరోగ్యానికి ప్రయోజకరమైనవే. ఇంకా పచ్చిపాలతో ఏ విధమైన దుష్ప్రయోజనాలు లేవు. పచ్చిపాలు మన చర్మ సంరక్షణలో కీలక పాత్ర వహిస్తాయి. మరి పచ్చిపాలతో మనకు కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
పచ్చిపాలల్లో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు, సోడియం, కాల్షియం మన ఆరోగ్యానికి చాలా లాభదాయకం. అన్నింటికంటే పచ్చిపాలు చర్మానికి ఓ వరం లాంటిదని చెప్పకొవచ్చు. పచ్చిపాల మీగడను ముఖానికి రాసుకుంటే ఏ విధమైన మచ్చల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

2 / 5
పచ్చిపాల కారణంగా చర్మంపై ఉండే డెడ్ సెల్స్ తొలగిపోయి అది మెరిసిపోతుంది. చర్మం డ్రైగా ఉంటే రోజూ మాయిశ్చరైజర్ రాసినట్టే పచ్చిపాలు లేదా పాల మీగడను కూడా రాసుకోవచ్చు. కళ్లు బలహీనంగా ఉన్నా లేదా కంటి చుట్టూ నల్లటి మచ్చలున్నా పచ్చిపాలను రోజూ రాయాలి. అలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

3 / 5
చాలాసార్లు మన పెదవులు నిర్జీవంగా కనిపిస్తుంటాయి. అంతేకాక నల్లగా మారిపోతాయి. ఆ సమస్య నుంచి ఉపశమనం పొందేందుకు పచ్చిపాల మీగడను పెదవుల మీద రాసుకోవాలి. లిప్‌బామ్ కంటే పచ్చి పాల మీగడ రాయడం చాలా మంచిది. ఇలా చేయడం ద్వారా అనతి కాలంలోనే దాని ప్రయోజనాలను పొందవచ్చు

4 / 5
చర్మం మెరిసేలా చేస్తుంది: పచ్చి పాలు మీ చర్మానికి అత్యుత్తమ మెరుపును అందిస్తాయి. పచ్చి పాలలో విటమిన్లు బి12, ఎ, డి, బి6, బయోటిన్, కాల్షియం, ప్రొటీన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి చర్మ పోషణకు ఉత్తమమైన పదార్ధం. మీరు కాటన్ బాల్‌తో మీ ముఖానికి పాలను అప్లై చేి 15 నిమిషాల పాటు అలాగే ఉంచి శుభ్రం చేసుకుంటే గ్లో పెరుగుతుంది.

5 / 5
Follow us