Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oranges Benefits: చలికాలంలో ఆరెంజ్ తింటున్నారా.. అపోహలు వదిలేయండి.. ఆవారావురంటూ లాగించేయండి..

చలికాలంలో రోగనిరోధకశక్తిపై దృష్టిసారించడం మంచిది. జలుబు, దగ్గు, ఫ్లూ లాంటి సమస్యలు ఎక్కువగా వేధిస్తుంటాయి. ఇలాంటి సందర్భంలో చాలా మంది చలికాలంలో ఆరెంజ్ తినడానికి ఇష్టపడతారు. అయితే చలిలో నారింజ పండ్లను తింటే జలుబు, దగ్గు వస్తాయని కొందరు భయపడుతుంటారు. కానీ చలికాలంలో ఆరెంజ్ తింటే మంచి లాభాలున్నాయంటున్నారు నిపుణులు.....

Ganesh Mudavath

|

Updated on: Jan 24, 2023 | 11:30 AM

ఆరెంజ్ లో చాలా పోషకాలు దాగున్నాయి. వీటి ద్వారా చలికాలంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండవచ్చు. చలికాలంలో ఈ పుల్లని పండును తింటే అనేక వ్యాధుల నుండి బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. నారింజ పండ్లను తినడం ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ఆరెంజ్‌లో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందుకే శీతాకాలంలో నారింజ పండ్లను తినడం వల్ల జలుబు, దగ్గు, సీజనల్ ఫ్లూని నివారించవచ్చు. ఇది మీ శరీరాన్ని లోపలి నుండి దృఢంగా మార్చి.. వ్యాధులతో పోరాడే శక్తిని ఇస్తుంది.

2 / 5
ఆరెంజ్‌లో విటమిన్ సి ఉండటం వల్ల ఇది మీ చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. దీనిని రోజూ తీసుకుంటే చర్మంపై ముడతలు, నల్లటి వలయాల సమస్య తగ్గుతుంది. ఇది మీ చర్మాన్ని ఎక్కువ కాలం యవ్వనంగా ఉంచుతుంది. అందుకే చలికాలంలో ఆరెంజ్ తినాలి.

3 / 5
వయసు పెరిగే కొద్దీ కంటిచూపు తగ్గుతోందని అందరికీ తెలిసిన విషయమే. కానీ ఆహారం మంచిగా తీసుకుంటే.. కంటి చూపు ఎక్కువ కాలం తగ్గదని.. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా ఆరెంజ్‌ను చేర్చుకోవాలి.

4 / 5
ముఖ్యంగా ఆరెంజ్, ఆహారంతో కంటికి సంబంధించిన అనేక సమస్యలు దూరమవుతాయని.. కంటి చూపు కూడా ప్రకాశవంతంగా మారుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

5 / 5
Follow us
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?

హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు

ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??

లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం

పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు

ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య

ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?

నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్

ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌

దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!