AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Curd Benefits: ఒత్తిడితో బాధపడుతున్నారా.. మీ డైట్ లో పెరుగును యాడ్ చేయండి.. ఎన్నో బెనెఫిట్స్ సొంతం చేసుకోండి..

మనం ఆరోగ్యంగా ఉండేందుకు రకరకాల ఆహార పదార్థాలు తీసుకుంటాం. శరీర ఆరోగ్యం పేగు ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. పేగు ఆరోగ్యంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. నోరు, ఆస్యకుహరం, గ్రసని, ఆహార వాహిక, జీర్ణాశయం, చిన్నపేగు, పెద్ద పేగు, పురీష నాళం, పాయువు వరకు పేగు వ్యవస్థ అనేది ఉంటుంది...

Ganesh Mudavath
|

Updated on: Feb 27, 2023 | 6:08 PM

Share
పేగు ఆరోగ్యం సరిగ్గా లేకపోతే..జీర్ణక్రియ సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. పేగు సమస్యల కారణంగా డిప్రెషన్, ఒత్తిడి, ఆందోన వంటి అనేక రకాల సమస్యలు వస్తాయి. మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు, ప్రొటీన్లు తగిన మొత్తంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలా అయితేనే పేగు ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.

1 / 5
ఇది జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. మొత్తంగా పెరుగు అన్నం జీర్ణక్రియకు సహాయపడటంతో పాటు జీర్ణసమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తోంది. అంతేకాదు రోగనిరోధకశక్తిని పెంపొందించడంలో సహాయపడుతుంది. కళ్ళకు, చర్మానికి పోషణను అందిస్తుంది. రోజూ పెరుగు అన్నం తినాలని నిపుణులు చెబుతున్నారు.

2 / 5
పెరుగు అన్నం విశ్రాంతికి ఉపకరిస్తోంది. ఇందులో ప్రోబయోటిక్స్, యాంటీఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవన్నీకూడా ఒత్తిడిని దూరం చేస్తాయి.  పెరుగు అన్నంలో చర్మానికి మేలు చేసే లక్షణాలు ఎన్నో ఉన్నాయి. సులభంగా జీర్ణం అవుతుంది. ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

3 / 5
దక్షిణభారత వంటకాల్లో పెరుగన్నం చాలా ముఖ్యమైంది. మనలో చాలామంది అన్నం తిన్న తర్వాత చివర్లో పెరుగన్నం తింటారు. వాటిలో పెరుగు అత్యంత ముఖ్యమైనది. చాలా మందికి పెరుగు లేకుంటే ముద్ద దిగదు. పెరుగు జీర్ణవ్యవస్థకు ప్రయోజనకరంగా ఉండే ప్రోబయెటిక్ ఉత్పత్తి చేస్తుంది. అన్నం అధిక ప్రోటీన్ కలిగి ఆహారం.

4 / 5
లాక్టోబాసిల్లస్ బల్గారికస్ అనే బ్యాక్టీరియా పెరుగు అన్నంలో ఉంటుంది. ఈ బాక్టీరియా ప్రేగులు, కడుపు లోపలి పొరపై పని చేస్తుంది. జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. వైట్ రైస్‌లో ఫైబర్ తక్కువగా ఉంటుంది. చప్పగా ఉంటుంది. సులభంగా జీర్ణమవుతుంది. ఇది జీర్ణ సమస్యలతో బాధపడేవారికి మంచిది.

5 / 5
Follow Us
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..

జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో

మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్

పెట్రోల్ ధరలపై అదిరిపోయే శుభవార్త
పెట్రోల్ ధరలపై అదిరిపోయే శుభవార్త
నాన్న చనిపోయినప్పుడు అంత్యక్రియలకు రూ.500 లేని స్థితి.. ఇప్పుడు

అరెస్ట్ కాదు కదా కనీసం టచ్ కూడా చేయలేరు.. భారత్‌లోని ఈ ఇద్దరు..

ఒళ్లు గగుర్పొడిచే సంఘటన..ఏడాది వయసు చిన్నారి గొంతులోకి దూకిన చేప

మీ ఏసీకి స్టెబిలైజర్ కొంటున్నారా? కొనేముందు ఈ విషయం తప్పనిసరి!

పాకిస్తాన్‌లో అమెరికా - ఇరాన్‌ మధ్య చర్చలు

నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో సీఎస్‌కే ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్