Ram Charan: సూపర్ స్టైలిష్ లుక్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్.. నెట్టింట ఫోటోస్ హల్ చల్
ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పేరు గట్టిగా వినపడుతుంది. తన సెన్సేషనల్ హిట్ “రౌద్రం రణం రుధిరం” తో అయితే ఎప్పుడో ఓ గ్లోబల్ స్టార్ గా మారిన తాను రీసెంట్ గా మరింత ప్రముఖుల చేత ఇదే ట్యాగ్ తో పిలవబడుతున్నాడు.