Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: ఎండు ద్రాక్షాలను తీసుకోవడంలేదా..? అయ్యో, మీరు ఈ ఆరోగ్య ప్రయోజనాలను కోల్పోయినట్లే..

Raisins Benefits: తినే ఆహారంలో డ్రైఫ్రూట్స్‌ని కూడా భాగం చేసుకుంటే ఆరోగ్యం స్థిరంగా ఉండడంతో పాటు అనేక రకాల సమస్యలు దూరమవుతాయి. అలా ఆరోగ్యానికి మేలు చేసే డ్రైఫ్రూట్స్‌లో ఎండుద్రాక్షాలు కూడా ప్రముఖమైనవి. వీటిల్లోని పొషకాలు శరీరంలోని అనేక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అసలు ఎండుద్రాక్షాలతో ఏయే ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.. 

శివలీల గోపి తుల్వా

|

Updated on: Sep 26, 2023 | 5:06 PM

Raisins Benefits: ఎండుద్రాక్షాలతో ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకా ఇందులోని పొషకాలు శరీరంలో ఉన్న అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 

1 / 5
జీర్ణక్రియ: సమయానికి ఆహారం తీసుకోకున్నా, తీసుకున్న ఆహారంలో శరీరానికి కావాల్సిన పోషకాలు లేకున్నా జీర్ణవ్యవస్థపై ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఇలాంటి తరుణంలో మీరు ఎండుద్రాక్షాలను తీసుకుంటే, ఇందులోని ఫైబర్ మీ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్ధకం, అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది. 

2 / 5
దృఢమైన ఎముకలు: బోలు ఎముకలు, సాంద్రత లేని ఎముకలతో బాధపడేవారికి ఎండుద్రాక్ష మేలు చేస్తుంది. ఇందులోని కాల్షియం, ఫాస్ఫరస్ ఈ సమస్యలను దూరం చేస్తుంది. ఇందుకోసం మీరు ప్రతి రోజు 4, 5 ద్రాక్షాలను తీసుకుంటే చాలు. 

3 / 5
బరువు నియంత్రణ: ముందుగా చెప్పుకున్నట్లుగా ఎండుద్రాక్షాల్లోని ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఫలితంగా ఆకలి కోరిక నియంత్రణలో ఉండడంతో పాటు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తాయి. అంతేకాక, శరీరం శక్తివంతంగా ఉండేలా చేస్తాయి. ఫలితంగా బరువు తగ్గుతారు. 

4 / 5
రక్తహీనత దూరం: ఎండుద్రాక్షాలను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య దూరమవుతుంది. ఎందుకంటే ఎండుద్రాక్షాల్లోని ఐరన్ శరీరంలో రక్తం ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. ఫలితంగా రక్తహీనత సమస్యతో బాధపడుతున్నవారికి మేలు జరుగుతుంది. 

5 / 5
Follow us
రూ.40 కోట్లు పెడితే.. రూ.160 కోట్లకు పైగా రాబట్టింది..

అప్పుడే పుట్టిన పిల్లలను ఎందుకు గుడ్డతో చుట్టేస్తారో తెలుసా?

మంచం మీద కూర్చుని తింటే ఇంట్లో పెద్దోళ్లు ఎందుకు తిడతారో తెలుసా?

తక్కువ ధరకే అరకు అందాలను వీక్షించండి.. IRCTC ప్యాకేజీ వివరాలు

గాయంతో ఛాంపియన్స్ ట్రోఫీ సెన్సేషన్ ఔట్.. GTలోకి గండరగండుడు ఎంట్రీ

అప్పుడు జుట్టు రాలిపోయింది.. ఇప్పుడు గోళ్లు ఊడిపోతున్నాయ్..

టెక్సాస్‌లో యాక్సిడెంట్.. మరో తెలుగు విద్యార్థిని మృతి!

కేవలం 3 ఓవర్లలోనే సెంచరీ.. 18 నిమిషాల్లో బౌలర్లకు బ్లడ్ బాత్

ఈ మంత్రం శక్తికి సైన్స్ కూడా తలవంచింది ఉచ్చరణతోనే ఎంత మేలో తెలుసా

కాసేపట్లో లిక్కర్‌ కేసులో సిట్‌ విచారణకు మాజీ MP విజయసాయిరెడ్డి!