BAN vs NZ: అరుదైన ఘనత సాధించిన బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్.. వన్డేల్లో 4వ ప్లేయర్‌గా రికార్డ్..!
BAN vs NZ, 3rd ODI: బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య ఢాకా వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా జట్టు 171 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే ఈ మ్యాచ్‌లో 21 పరుగులు చేసి పెవిలియన్ చేరిన బంగ్లా ఆల్‌రౌండర్ మహ్మదుల్లా ఓ అరుదైన ఘనత సాధించాడు. ఇంకా బంగ్లా తరఫున ఈ ఘనత సాధించిన 4వ క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచాడు.