Shubman Gill: ఒక్క సెంచరీతో ధావన్, రాహుల్, కోహ్లీని దాటేసిన గిల్.. అత్యంత వేగవంతమైన భారత క్రికెటర్‌గా రికార్డ్..
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో వన్డేలో టీమిండియా 99 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ వన్డే మ్యాచ్ ద్వారా శ్రేయాస్ అయ్యర్ 3వ సెంచరీని, శుభమాన్ గిల్ 6వ సెంచరీని నమోదు చేసుకున్నారు. అయితే తన 6వ సెంచరీ ద్వారా గిల్ అరుదైన లిస్టులో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అతను శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ వంటి ప్రేయర్లను కూడా అధిగమించాడు. ఇంతకీ గిల్ సాధించిన ఆ ఘనత ఏమిటంటే..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




