Dry Fruits: డ్రై ఫ్రూట్స్ ఈ సమయంలో తింటే.. ఊహించని ఫలితాలు పొందొచ్చు!

నట్స్, డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని అనారోగ్యంతో ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా రోజూ తీసుకోవాలి. ఎందుకంటే వీటిల్లో శరీరంలోని పోషకాహార లోపాన్ని పూరించడానికి, అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్, నట్స్ ఆకలిగా ఉన్నప్పుడు స్నాక్స్‌గా తినవచ్చు. డ్రై ఫ్రూట్స్ ను సరైన పద్ధతిలో తినడం కూడా చాలా అవసరం. డ్రై ఫ్రూట్స్ అన్ని ప్రయోజనాలను పొందడానికి సరైన నియమాలను పాటించాలి..

|

Updated on: Jun 03, 2024 | 8:37 PM

నట్స్, డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని అనారోగ్యంతో ఉన్నా, ఆరోగ్యంగా ఉన్నా రోజూ తీసుకోవాలి. ఎందుకంటే వీటిల్లో శరీరంలోని పోషకాహార లోపాన్ని పూరించడానికి, అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించే పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

1 / 5
డ్రై ఫ్రూట్స్, నట్స్ ఆకలిగా ఉన్నప్పుడు స్నాక్స్‌గా తినవచ్చు. డ్రై ఫ్రూట్స్ ను సరైన పద్ధతిలో తినడం కూడా చాలా అవసరం. డ్రై ఫ్రూట్స్ అన్ని ప్రయోజనాలను పొందడానికి సరైన నియమాలను పాటించాలి. నిజానికి అన్ని గింజలు, డ్రైఫ్రూట్స్ ఒకే విధంగా తినకూడదు.

2 / 5
ఆయుర్వేదం ప్రకారం డ్రై ఫ్రూట్స్‌ను నానబెట్టి తినాలి. ఎండిన పండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం వీటిని తినాలి. డ్రై ఫ్రూట్స్ ను మృదువుగా తింటే సులభంగా జీర్ణం అవుతాయి. అలాగే డ్రై ఫ్రూట్స్ సరైన సమయంలో తినాలి. ఆయుర్వేదం ప్రకారం డ్రై ఫ్రూట్స్ ఉదయం ఖాళీ కడుపుతో లేదా అల్పాహారం సమయంలో తినాలి. రాత్రిపూట డ్రై ఫ్రూట్స్ తినడం అంత మంచిదికాదు.

3 / 5
డ్రై ఫ్రూట్స్‌ని ఏ భోజనంలో అయినా కలిపి తినవచ్చు. అయితే పాలు, పాల ఉత్పత్తులతో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం అంతమంచిది కాదు. ఇది జీర్ణ సమస్యలను పెంచుతుంది. పెరుగు నట్స్, డ్రైఫ్రూట్స్ లోని పోషక విలువలను తగ్గిస్తుంది.

4 / 5
డ్రై ఫ్రూట్స్ సరైన మోతాదులో తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తినడం వల్ల శరీరంలో సమస్యలు తలెత్తుతాయి. కప్పు డ్రై ఫ్రూట్స్‌లో మూడో వంతు మాత్రమే తినాలి. ఆయుర్వేదం ప్రకారం డ్రై ఫ్రూట్స్ ను బాగా నమలాలి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే డ్రై ఫ్రూట్స్‌ను తక్కువ మొత్తంలో తినడం వల్ల పోషకాలు బాగా శోషించబడతాయి.

5 / 5
Follow us
వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు

గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.

భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.

నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.

భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.

చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.

మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.

అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు

ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?

ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!