AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: పురుషుల్లో ఈ లక్షణాలు కనిపిస్తే యమ డేంజరంట.. ముందే అలర్టవ్వండి

థైరాయిడ్.. ఇప్పుడు చాలామందిలో కనిపించే ఆరోగ్య సమస్య. ఇది ఎక్కువగా స్త్రీలలో మాత్రమే ఉంటుందని అనుకుంటాం. అయితే పురుషులలో కూడా థైరాయిడ్ సమస్యలు వస్తాయని.. ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పురుషులలో ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే అది సంతానలేమికి కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు.

Ravi Kiran
|

Updated on: Jan 22, 2025 | 8:08 PM

Share
ధైరాయిడ్ గ్రంధి తాగినంత ధైరాక్సిన్ హార్మోన్ ను ఉత్పత్తి చేయకపోయే పరిస్థితినే హైపోధైరాయుడిజం అంటారు. హైపోధైరాయిడిజం లక్షణాలు సూక్ష్మంగా ఉంటాయి. నిర్దిష్టంగా ఉండవు. కొన్ని లక్షణాలు పురుషులు, స్త్రీలలో సాధారణంగా కనిపిస్తాయి. కొన్ని లక్షణాలు మాత్రం పురుషుల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి.

1 / 5
ఆందోళన, చికాకు, బరువు తగ్గడం, కండరాల బలహీనత, కళ్ల చికాకు, మతిమరుపు వంటివి లక్షణాలు ఉంటాయి. ముఖం, శరీరంలో కొంత భాగం ఉబ్బినట్టుగా ఉంటుంది.

2 / 5
చెమట తగ్గిపోతుంది. చర్మం పొడిగా మారుతుంది. జుట్టు ఊడిపోతుంది. గొంతు బొంగురుపోతుంది. స్వరంలో మార్పులు కనిపిస్తాయి. హైపోధైరాయిడిజం ఉన్న పురుషులలో బరువు పెరుగుతారు. దీని వల్ల అధిక రక్తపోటు, బీపీలో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తాయి.

3 / 5
అరచేతుల్లో జలదరింపు, తిమ్మిర్లు వేదిస్తుంటాయి. హృదయ స్పందన రేటు తగ్గడం, పాదాల్లో వాపు, నడుస్తున్నప్పుడు కాళ్లలో సమన్వయం లేకపోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తుంటాయి.

4 / 5
 వెన్నెముక, తుంటిలో బలహీనత వంటి సమస్యలు కనిపిస్తాయి. దీని వల్ల వారు ఎంతో అసౌకర్యంగా ఫీలవుతారు. అకస్మాత్తుగా అధికంగా జుట్టు రాలుతున్నా కూడా జాగ్రత్త పడాలి. హైపర్ ధైరాయిడ్ వల్ల ఉండటం వల్ల కండరాలు సాంద్రత తగ్గి నీరసంగా అనిపిస్తుంది.

5 / 5