AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Film Updates: సక్సెస్ జోష్‌‎లో సంక్రాంతికి వస్తున్నాం.. మాట నిలబెట్టుకున్న చైతూ..

పొంగల్‌ కానుకగా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ జోష్‌లో ఉంది. విశ్వక్‌ సేన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ లైలా.  ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది డాకు మహారాజ్ టీమ్‌. అన్‌స్టాపబుల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌ ఆడియన్స్ ముందుకు వచ్చింది.  ఆ విషయంలో మాట నిలబెట్టుకున్న నాగ చైతన్య. ఇలాంటి కొన్ని విషయాలు ఈరోజు తెలుసుకుందాం..

Prudvi Battula
|

Updated on: Jan 22, 2025 | 7:46 PM

Share
పొంగల్‌ కానుకగా రిలీజ్ అయిన సినిమాలు సక్సెస్ జోష్‌లో ఉన్నాయి. సంక్రాంతి రోజు రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం మూడు రోజుల్లోనే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సందర్భంగా సక్సెస్‌ మీట్ నిర్వహించింది చిత్రయూనిట్.

1 / 5
విశ్వక్‌ సేన్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ లైలా. రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశ్వక్‌, లేడీ గెటప్‌లో కనిపించబోతున్నారు. వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా టీజర్ రివీల్ చేశారు మేకర్స్.

2 / 5
తమకు ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది డాకు మహారాజ్ టీమ్‌. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన గ్రాండ్ సక్సెస్‌ మీట్‌లో చిత్రయూనిట్ అంతా పాల్గొంది. 5 రోజుల్లో 114 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసింది ఈ మూవీ.

3 / 5
అన్‌స్టాపబుల్‌ లేటెస్ట్ ఎపిసోడ్‌ ఆడియన్స్ ముందుకు వచ్చింది. గత వారం రిలీజ్ అయిన రామ్ చరణ్‌ ఎపిసోడ్‌కు కొనసాగింపుగా పార్ 2ను స్ట్రీమ్ చేసింది ఆహా. చరణ్ బెస్ట్‌ ఫ్రెండ్స్‌ శర్వానంద్‌, విక్రమ్ కూడా ఈ షోలో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్‌లో పవన్‌ తనయుడు అకీరా డెబ్యూ గురించి కూడా మాట్లాడారు చెర్రీ.

4 / 5
షూటింగ్ మొదలైన టైమ్‌లో మీలాగే చేపల పులుసు వండుతా అని, మత్య్సకారులకు మాట ఇచ్చిన నాగచైతన్య మాట నిలబెట్టుకున్నారు. స్వయంగా తన చేతితో వంట చేసి, వడ్డించారు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్‌ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

5 / 5
పాట వింటే పాత లవర్ గుర్తుకురావాల్సిందే.. సెన్సేషనల్ బ్రేకప్ సాంగ్

సూపర్‌ఫ్రూట్ అని తెగ తింటున్నారా? ఈ సమస్యలుంటే డేంజర్

రోహిత్ కంటే కోహ్లీనే ముందు.. లిటిల్ మాస్టర్ కన్నా కింగే తోపు

సాయంత్రం 6 లోపే డిన్నర్.. మీ జీవితంలో జరిగే మార్పులివే..

నేరుగా మీ ఇంటికే ప్రసాదం.. మేడారం భక్తుల కోసం ఆర్టీసీ ఏర్పాట్లు

హైదరాబాద్‌లో జాతీయ స్థాయి సామర్థ్యవృద్ధి కార్యక్రమం ప్రారంభం

అనుకోకుండా సినిమాల్లోకి.. కట్ చేస్తే .. పాన్ ఇండియా హీరోయిన్..

మాఘమాసం ఎప్పుడు వస్తుందో తెలుసా? పుణ్య ఫలం పెంచుకునే కాలం ఇదే

రెచ్చిపోతున్న రాగి.. బంగారం, వెండిని కూడా వెనక్కి నెట్టేలా ఉంది!

యూపీఐ వాడేవారికి త్వరలో షాక్.. ఛార్జీలు విధింపు..?