క్యాప్సికమ్ తినాలంటే కష్టంగా ఉందా..? అద్భుత ప్రయోజనాలు తెలిస్తే కళ్లకు అద్దుకుని తినేస్తారు!
మన వంటింట్లో తరచూ ఉపయోగించే కూరగాయలలో క్యాప్సికమ్ (బెల్ పెప్పర్) ఒకటి. చైనీస్ వంటకాల నుండి మన దేశీయ కర్రీస్, సలాడ్స్ వరకు దీనిని విస్తృతంగా వాడుతుంటాము. క్యాప్సికమ్ వివిధ రంగులలో లభిస్తుంది. రంగు మారే కొద్దీ దానిలోని పోషక విలువలు కూడా పెరుగుతాయి. ఆకుపచ్చ క్యాప్సికమ్ కాస్త చేదుగా ఉంటే, పసుపు, ఎరుపు రంగు క్యాప్సికమ్‌లు పూర్తిగా పండి తీపి రుచిని కలిగి ఉంటాయి. ఏ రంగుదైనా సరే, క్యాప్సికమ్ ఆరోగ్యానికి ఒక వరమనే చెప్పాలి. దీని వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే:

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
