ఒంటి నొప్పులను తరిమికొట్టే బామ్మల నాటి అటుకుల వడలు.. రుచి చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
భారీ వానలు పడుతున్నప్పుడు మీ ఇంట్లో ఉండి చేసుకునే రెసిపీ ఇదే. అయితే, వీటిని సాయంత్రం సమయంలో తింటే నోటికి రుచికరంగా ఉంటుంది. ఇంకా వేడి వేడిగా తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే, టీతో తినడానికి కూడా అదిరిపోయే రుచి ఉంటుంది. అవే అటుకుల వడలు సూపర్ స్నాక్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
