AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాలుగు రోజులు ఓపిక పడితే చాలు.. వీరి ఇంట కనక వర్షమే

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శని మీన రాశిలో వక్ర గమనంలో పయనించనున్నాడు. అంతే కాకుండా దీని వలన శని ఆశీస్సులు నాలుగు రాశుల వారిపై ఉండనున్నదంట. దీని వలన వారు ఏ పని చేసినా కలిసి రావడమే కాకుండా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్నివిధాలుగా కలిసి రానుంది. కాగా ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

Samatha J
|

Updated on: Jun 20, 2026 | 8:50 PM

Share
వృషభ రాశి : శని వక్ర గమనం వలన ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారికి కష్టానికి తగిన ప్రతి ఫలం లభిస్తుంది. అంతే కాకుండా మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు, కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఎవరు అయితే రియలెస్టేట్ వ్యాపారం చేస్తున్నారో, వారు ఎక్కువ లాభాలను అందుకుంటారు. అన్నింట శుభ ఫలితాలు కలుగుతాయి.

1 / 5
మీన రాశి :మీన రాశి వారికి ఇది చాలా మంచి సమయం. చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. చాలా రోజుల నుంచి మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి త్వరలోనే మంచి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది.  వృత్తి వ్యాపారాల్లో కలిసి వస్తుంది. చాలా ఆనందంగా జీవిస్తారు.  వ్యక్తిగత జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది.

2 / 5
వృశ్చిక రాశి : వృశ్చిక రాశి  వారికి ఇది అన్నివిధాలుగా  కలిసి వస్తుంది. కనుక వర్షం కురవడం జరుగుతుంది. పనులు చాలా త్వర త్వరగా పూర్తి చేసుకుంటారు. కుటుంబ సమస్యలు ఉంటే వాటి నుంచి చాలా త్వరగా బయటపడతారు. జీవితం చాలా ప్రశాంతంగా ఆనందంగా కొనసాగుతుంది. అన్నింట్లో కలిసి వస్తుంది.

3 / 5
మకర రాశి : మకర రాశి వారికి శని దేవుడి ఆశీస్సులు ఉంటాయి. అంతే కాకుండా ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది. ఒత్తిడి తగ్గిపోతుంది. విదేశీ ప్రయాణం చేయాల్సి వస్తుంది. జీవితంలో మందుకు వెళ్తారు.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
సర్వీస్ పిస్టల్‌తో కానిస్టేబుల్ కాల్చుకుని మృతి!

అధిక వడ్డీ అని ఆశపడ్డారు..కట్‌చేస్తే ఏకంగా రూ. 10కోట్లతో జంప్

జుట్టు చివర్లు చిట్లిపోతున్నాయా? అసలు కారణం ఇదే..శాశ్వత పరిష్కారం

కోర్టుల చుట్టూ తిరిగి అవకాశాలు, ఆస్తులు పోగొట్టుకున్నాడు

టీమిండియా ప్లేయర్లపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..!

నెమలి గురించి అసలు విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

వయస్సు 26 ఏళ్లు.. రూ.18 వేల జీతంతో రూ.75 లక్షల ఆస్తులు..

సత్య సాయిబాబా బయోపిక్ చేయలేను.. కారణమేంటో చెప్పిన హీరో విజయ్

నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు

ఆ హీరోయిన్ ను ఫంక్షన్ లో పిలిస్తే పట్టించుకోకుండా వెళ్లిపోయింది..