Kitchen Hacks: బియ్యానికి పురుగు ఎక్కువగా పడుతుందా.. ఈసారి ఇలా చేయండి!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బియ్యాన్ని ఎక్కువగా తింటూ ఉంటారు. దీంతో ఒక్కసారే బియ్యాన్ని సంవత్సరానికి సరిపడా కొని నిల్వ చేస్తూ ఉంటారు. ఇంకొందరు రెండు, మూడు నెలలకు సరిపడా కొంటూంటారు. ఈ క్రమంలోనే బియ్యానికి పురుగు పడుతూ ఉంటుంది. చాలా మంది ఈ సమస్యను ఫేస్ చేసే ఉంటారు. బియ్యానికి పురుగు పట్టకుండా మర్కెట్లో రసాయనాలు కలిపిన పౌడర్లు అమ్ముతూ ఉంటారు. వాటిని కలపడం వల్ల..

|

Updated on: May 08, 2024 | 5:23 PM

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బియ్యాన్ని ఎక్కువగా తింటూ ఉంటారు. దీంతో ఒక్కసారే బియ్యాన్ని సంవత్సరానికి సరిపడా కొని నిల్వ చేస్తూ ఉంటారు. ఇంకొందరు రెండు, మూడు నెలలకు సరిపడా కొంటూంటారు. ఈ క్రమంలోనే బియ్యానికి పురుగు పడుతూ ఉంటుంది. చాలా మంది ఈ సమస్యను ఫేస్ చేసే ఉంటారు.

1 / 5
బియ్యానికి పురుగు పట్టకుండా మర్కెట్లో రసాయనాలు కలిపిన పౌడర్లు అమ్ముతూ ఉంటారు. వాటిని కలపడం వల్ల.. అనేక అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి ఇంట్లో ఉండే నేచురల్ టిప్స్‌ను ఉపయోగించి.. బియ్యానికి పురుగు పట్టకుండా చూసుకోండి.

2 / 5
ముందుగా మీరు బియ్యం నిల్వ చేసే ప్రాంతం పొడిగా ఉండేలా చూసుకోవాలి. తేమ ఎక్కువగా ఉంటే.. పరుగు పట్టవచ్చు. అలాగే బియ్యంలో ఘాటైన వస్తువులు ఉంచితే బియ్యానికి పురుగు పట్టదు. కర్పూరం, ఇంగువ వంటి వాటిని ఓ కవర్‌లో పెట్టి బియ్యం సంచుల్లో పెట్టండి.

3 / 5
బియ్యానికి పురుగు పట్టకుండా ఉంచడంలో వేపాకు కూడా చక్కగా పని చేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరీయల్ గుణాలు ఉన్నాయి. అలాగే బియ్యం సంచుల్లో లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులు, స్టార్ పువ్వులు ఉంచండి.

4 / 5
అలాగే వెల్లుల్లి, ఉప్పుతో కూడా బియ్యానికి పురుగు పట్టకుండా చూసుకోవచ్చు. పొట్టు తీసిన వెల్లుల్లిని ఓ కవర్‌లో కట్టి  బియ్యం సంచుల్లో.. ఉంచండి. అదే విధంగా ఉప్పు కూడా ఓ కవర్‌లో ఉంచి బియ్యం నిల్వ చేసిన వాటిల్లో ఉంచితే పురుగు పట్టకుండా ఉంటుంది.

5 / 5
Follow us
Latest Articles
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!

ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..

ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..

ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.

పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..

ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.

లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.

పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!

హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.

ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..