Beauty Tips: అందంగా కనిపించాలా? అయితే ఈ సింపుల్ చిట్కాలు పాటించండి..
అందంగా కనిపించడం కోసం చాలామంది ఫెయిర్ నెస్ క్రీములు ఎక్కువగా వాడుతుంటారు. వాటి వాడకం వల్ల చర్మం కాంతివంతంగా.. అందంగా కనిపిస్తుంది. కానీ అలాంటివి కాకుండా మనస్సు ప్రశాంతంగా ఉంటే రక్త ప్రసరణ బాగా జరుగుతుందని అంటున్నారు డర్మటాలజిస్ట్లు. తద్వారా ముఖం కాంతి వంతంగా ఉంటుందని.. అయితే అలా కావాలంటే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అందంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. దానికోసం ఎంతైనా ఖర్చు చేస్తారు. డిజైనర్ వేర్,మేకప్ రకరకాల పద్ధతులు ట్రై చేస్తారు. అయితే ఎంత చేసినా మానసికంగా ఆరోగ్యంగా ,ఆనందంగా ఉన్నప్పుడు మరింత అందంగా కనిపిస్తాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
