బటర్ చికెన్ అంటే ఇష్టమా.? ఇంట్లోనే టేస్టీ టేస్టీగా చేనుకోండిలా..
చాలామంది బటర్ చికెన్ అంటే ఇష్టపడతారు. కానీ రెస్టారెంట్ కి వెళ్తే ఖర్చు ఎక్కువ అని ఆలోచిస్తారు. అలంటి వారు ఇంట్లోనే బటర్ చికెన్ తయారు చేసుకోవచ్చు. అయితే దీని తయారీ విధానం తెలీదు అని ఆలోచిస్తున్నారా.? బటర్ చికెన్ మీ ఇంట్లో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు ఇందులో మనం చూద్దామా మరి..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
