India Crude Oil: భారత్‌కు ముడి చమురు ఎక్కడి నుండి వస్తుందొ మీకు తెలుసా.?
అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ తీవ్ర నిర్ణయం తీసుకుంది. ప్రపంచం నెత్తిన పిడుగు వేసింది ఇరాన్. హార్ముజ్ జలసంధిని మూసేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ పార్లమెంటు ఆమోదం తెలిపింది. ఇక్కడినుంచే ప్రపంచానికి 20 శాతం ముడి చమురు సరఫరా అవుతోంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
