ఈ జెల్‌ను నీరు, ప్రొపైలిన్ గ్లైకాలత్‌తో తయారు చేస్తారు. ఇది చర్మంపై ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ పడకుండా చూస్తుంది. రేడియాలజిస్ట్‌ల ప్రకారం జెల్‌లో ఎలాంటి విషపూరితమైన పదార్థాలు ఉండదు. కేవలం గాలిని తొలగించడమే కాకుండా ట్రాన్స్‌డ్యూసర్ సెన్సార్ చర్మంపై సులభంగా కదిలేలా చేస్తుంది.