పవన్, మహేష్‌లతో సినిమాలు.. అయినా నో ఆఫర్స్..! దెబ్బకు కనిపించకుండా పోయింది
సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం రాణించడం అనేది చాలా కష్టం. హీరోలైన హీరోయిన్స్ అయినా స్టార్ డమ్ ఉన్నతవరకే.. ఆతర్వాత కనిపించకుండా మాయం అవుతున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కొత్త కొత్త హీరోయిన్స్ రాణిస్తున్న నేపథ్యంలో చాలా మంది సీనియర్ హీరోయిన్స్ కనిపించకుండా పోయారు

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
