AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eggs: పచ్చి గుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందా..? అపొహలు కాదు అసలు వాస్తవాలు తెలుసుకోండి..

సాధారణంగా జిమ్‌కు వెళ్లే యువత లేదా బాడీబిల్డర్లు తమ కండరాల పుష్టి కోసం పచ్చి గుడ్లు తాగుతుంటారు. ఉడికించడం వల్ల గుడ్డులోని పోషకాలు నశిస్తాయని, పచ్చిగా తింటేనే పూర్తి ప్రోటీన్ అందుతుందని చాలా మంది నమ్మకం. అయితే ఆధునిక వైద్య శాస్త్రం ఈ అలవాటును తీవ్రంగా ఖండిస్తోంది. పచ్చి గుడ్లు తినడం వల్ల ప్రయోజనం కంటే ప్రమాదమే ఎక్కువని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Krishna S
|

Updated on: Feb 07, 2026 | 1:17 PM

Share
ప్రోటీన్ లెక్క ఇది : నోయిడాలోని నిదాన్ మదర్ అండ్ చైల్డ్ కేర్ శిశువైద్యుడు డాక్టర్ రాజీవ్ రంజన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రోటీన్ శోషణ విషయంలో ఉడికించిన గుడ్లదే పైచేయి. వీటిని తిన్నప్పుడు మన శరీరం అందులోని ప్రోటీన్‌ను 90 శాతం వరకు గ్రహించగలదు. పచ్చిగా తీసుకున్నప్పుడు శరీరం కేవలం 50 శాతం ప్రోటీన్‌ను మాత్రమే గ్రహిస్తుంది. అంటే మీరు పచ్చి గుడ్లు తింటే సగం ప్రోటీన్ వృధా అవుతుందన్నమాట.

1 / 5
సాల్మోనెల్లా బ్యాక్టీరియా: పచ్చి గుడ్లలో సాల్మోనెల్లా అనే ప్రమాదకర బ్యాక్టీరియా ఉంటుంది. ఇది తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్, విరేచనాలు, వాంతులు, కడుపు నొప్పికి దారితీస్తుంది.

2 / 5
బయోటిన్ లోపం: పచ్చి గుడ్లలో అవిడిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది మన శరీరం విటమిన్ బి7ను గ్రహించకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల జుట్టు రాలడం, గోర్లు పెళుసుగా మారడం వంటి సమస్యలు వస్తాయి. గుడ్డును ఉడికించడం వల్ల ఈ అవిడిన్ నాశనం అవుతుంది.

3 / 5
జీర్ణ సమస్యలు: పచ్చి గుడ్లు తింటే వికారం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు ఎదురవ్వడం చాలా సాధారణం. అంతేకాకుండా గుడ్లలో ప్రోటీన్‌తో పాటు విటమిన్ డి, బి12, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అయితే వ్యక్తి వయస్సు, బరువు, వాతావరణాన్ని బట్టి గుడ్ల సంఖ్యను నిర్ణయించుకోవాలి.

4 / 5
గుడ్లు సహజంగా వేడిని కలిగిస్తాయి కాబట్టి వేసవిలో వీటి పరిమాణాన్ని పరిమితం చేయడం మంచిది. పూర్తి పోషకాలు అందాలంటే గుడ్లను ఎల్లప్పుడూ ఉడకబెట్టి లేదా వండి మాత్రమే తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.

5 / 5
పచ్చి గుడ్లు తాగితే ఎక్కువ బలం వస్తుందా..? అపొహలు కాదు అసలు..

ఎన్నో కలలు కన్నాడు.. కానీ తలనొప్పి అతని జీవితానికి శాసనం రాసింది.

వాలెంటైన్స్ డే రోజు మీ పార్ట్నర్‌కి అస్సలు ఇవ్వకూడని గిఫ్ట్స్ ఇవే

ఇతను పవన్ కళ్యాణ్ డై హార్ట్ ఫ్యాన్..! ఇండస్ట్రీలో తోపు..

అబ్బాయిలు తాగినప్పుడు ఎందుకు ఏడుస్తారు?
అబ్బాయిలు తాగినప్పుడు ఎందుకు ఏడుస్తారు?
మహాశివరాత్రికి ముందుగానే..పురాతన శివాలయంలో అద్భుతం..! భక్తుల క్యూ

T20 World Cup: టీ20 ప్రపంచకప్ బరిలో ఐదుగురు ఫ్యూచర్ స్టార్స్..

శ్మశానం నుంచి బిర్యానీ ఆర్డర్‌.. డెలివరీ బాయ్ ఏం చేశాడంటే..

ఇసుక మేటల నుంచి పూర్తిగా బయటకు వచ్చిన శివాలయం.. అద్భుతంగా ఉంది

గుడిలో శఠగోపం ఎందుకు పెడతారు..? ఆ రహస్యం మీకు తెలుసా..?