AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకప్పుడు యాంకర్.. ఇప్పుడు హీరోయిన్..! ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.?

తెలుగుతోపాటు తమిళం భాషలలో వరుస సినిమాలతో అలరిస్తుంది ఈ అందాల భామ. ఒకప్పుడు న్యూస్ రీడర్.. అలాగే సీరియల్స్ ఆర్టిస్టుగా రాణించింది. కెరీర్ తొలినాళ్లల్లోనే బుల్లితెరపై పాపులర్ అయిన ఈ అమ్మడు.. ఇప్పుడు సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. అందం, అద్భుతమైన నటనతో సినీరంగంలో తనదైన ముద్ర వేసిన ఈ ముద్దుగుమ్మ

Rajeev Rayala
|

Updated on: Feb 06, 2026 | 8:58 PM

Share
 తెలుగుతోపాటు తమిళం భాషలలో వరుస సినిమాలతో అలరిస్తుంది ఈ అందాల భామ. ఒకప్పుడు న్యూస్ రీడర్.. అలాగే సీరియల్స్ ఆర్టిస్టుగా రాణించింది. కెరీర్ తొలినాళ్లల్లోనే బుల్లితెరపై పాపులర్ అయిన ఈ అమ్మడు.. ఇప్పుడు సహజ నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది.

1 / 5
అందం, అద్భుతమైన నటనతో సినీరంగంలో తనదైన ముద్ర వేసిన ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. ? అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో అవకాశాలు అందుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఆమె మరెవరో కాదు..

2 / 5
హీరోయిన్ ప్రియా భవానీ శంకర్. తమిళంలో ఒకప్పుడు ఆమె న్యూస్ రీడర్. అలాగే కళ్యాణం ముధల్ కాదల్ వరై సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత 2017లో మియాదమన్ అనే సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

3 / 5
ఆ తర్వాత యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన కళ్యాణం కమనీయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా తర్వాత తెలుగులో గోపిచంద్ సరసన భీమా చిత్రంలో నటించింది. ఇవే కాకుండా కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 చిత్రంలోనూ కీలకపాత్ర పోషించింది. వెంకటేశ్ నటించిన సైంధవ్ సినిమాతోనూ అలరించింది. సినిమాలే కాకుండా అటు వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ రంగంలోనూ రాణించింది.

4 / 5
అక్కినేని నాగచైతన్య నటించిన దూత వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రియా భవానీ శంకర్ ప్రస్తుతం సరైన బ్రైక్ కోసం వెయిట్ చేస్తుంది. అలాగే ఇటు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

5 / 5
Follow Us
నోట్లో వెన్నలా కరిగిపోయే రెస్టారెంట్ స్టైల్ కమ్మటి పెరుగన్నం..!

కెమెరా కనిపిస్తే చాలు.. హీరోయిన్లు ఇలా ఎందుకు చేస్తున్నారు?

నాని 'ది ప్యారడైజ్' కి సంపూర్ణేష్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

పెట్రోల్, డీజిల్, గ్యాస్ కాదు.. మరో వ్యాపారంలోకి ఇండియన్ ఆయిల్..

రవి అనుగ్రహం.. ఈ రాశులకు రాజయోగం.. కెరీర్, ఆర్థికంగా పురోగతి

చేపలు పట్టేందుకు కుంటలో దిగి శవమై తేలాడు

పులి, మేక, గడ్డి.. రైతు నది ఎలా దాటాలి? మీ తెలివికి బస్తీమే సవాల్

రూ.6.35 కోట్లు పెట్టుబడి.. యాప్‌లో రూ.2 కోట్ల లాభం! చివరకు షాక్..

బాబా వంగా జ్యోతిష్యం.. రాబోయే 15 రోజుల్లో వీరికి అదృష్టం

నేటి నుంచి అమల్లోకి ఐసీసీ కొత్త రూల్స్
నేటి నుంచి అమల్లోకి ఐసీసీ కొత్త రూల్స్