AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Peanut Benefits: ప్రతి రోజు గుప్పెడు పల్లీలు తింటే..శరీంలో ఏం జరుగుతుందో తెలుసా?

ప్రస్తుతం చాలా మంది వ్యాయామాలు చేసేవారు పల్లీలను ఎక్కువగా తీసుకుంటున్నారు. ప్రతి రోజు తినే ఆహారంలో గుప్పెడు పల్లీలను చేర్చుకోవడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఇందులో ఉండే ప్రోటీన్స్‌ ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. వేరుశనగల్లోని పోషక గుణాలు..గుణాలు గుండె సమస్యలు, శరీర బరువు, ఎముకల సమస్యలను తగ్గించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి రోజు వేరుశనగలను తినడం వల్ల కలిగే మరిన్ని లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Sep 01, 2024 | 1:49 PM

Share
ప్రతి రోజూ పల్లీలు తినడం వల్ల మనకు కావాల్సిన ఫైబర్ పుష్కలంగా లభిస్తంఉది. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుంది. దీంతో పాటు ఆకలి కూడా నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అలాగే పొట్ట నిండుగా ఉండే అనుభూతి కూడా కలుగుతుంది. ఇవే కాకుండా శరీర బరువు కూడా నియంత్రణలో ఉంటుంది.

1 / 5
అంతేకాదు.. పల్లీలు ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు వంటి పోషకాల నిధిగా చెబుతారు. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇవే కాకుండా తక్షణ శక్తి కూడా లభిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

2 / 5
వేరుశనగల్లో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించేందుకు సహాయపడుతుంది. అంతేకాకుండా కండరాలు పెంచేందుకు కూడా ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

3 / 5
వేరుశనగల్లో కాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా చేసేందుకు ఆస్టియోపోరోసిస్ ప్రమాదాన్ని నివారించేందుకు కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

4 / 5
గుండె జబ్బులను నిరోధిస్తుంది. జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తుంది. పల్లీలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు , ఫాటీ యాసిడ్స్ చర్మాన్ని సంరక్షిస్తాయి. పల్లీల్లోని పోలీ, మోనో అన్‌శాచ్యురేటెడ్ ఫాట్స్, విటమిన్ బి3 మెదడు ఆరోగ్యానికి మంచిది. వయసు రీత్యా వచ్చే అల్జీమర్స్ సమస్యలను తగ్గిస్తుంది. ప్రతి రోజూ గుప్పెడు పల్లీలు తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలెన్నో అందుతాయి. పల్లీలను వేయించి తింటే కంటే ఉడికించి తినడమే మంచిది. పల్లీలను కొంచెం బెల్లం కలిపి తింటే పైత్యం చేయదు.

5 / 5
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే

Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!

కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?

సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?

గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం

రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.

Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!

రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!

ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి