AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకు ఈ సమస్యలు ఉన్నాయా.? అలోవెరా జ్యూస్‎తో ప్రమాదం..

కలబంద అద్భుతమై మూలిక. దీనిలో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. ఈ జ్యూస్‌‍లో విటమిన్ ఏ, సీ,ఈ , బీ1, బీ2, బీ3, బీ6, బీ12లు అధికంగా ఉంటాయి. అలోవెరా జ్యూస్‌ తాగడం వల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్‌ తాగితే సులభంగా బరువు తగ్గవచ్చు. ఇది రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. అలోవెరా జ్యూస్‌ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Prudvi Battula
|

Updated on: Sep 08, 2025 | 7:44 PM

Share
అలోవెరా జ్యూస్ జీర్ణక్రియకు సహాయం చేస్తుంది. ఇది గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. అలోవెరా జ్యూస్‌లో తక్కువ కేలరీలు ఉంటాయి. జీవక్రియ రేటును పెంచుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలోవెరా లో ఉండే విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచుతుంది, జలుబు, జ్వరాలు వంటి సమస్యలను తగ్గిస్తుంది.

1 / 5
అలోవెరాలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు రోగ నిరోధక శక్తిని పెంచి, వ్యాధుల నుండి రక్షిస్తాయి. అలోవెరా జ్యూస్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే, ఖాళీ కడుపుతో అలోవెరా జ్యూస్ తాగడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉండవచ్చు.

2 / 5
మధుమేహం బాధితులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో కలబంద జ్యూస్‌ తాగితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. కలబందలో సహజంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించే యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గించడమేకాక మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. ఈ జ్యూస్‌ తాగేముంపు డాక్టర్‌ను సంప్రదించడం మేలు.

3 / 5
అలోవెరాలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి, మొటిమలు, మచ్చలు వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఉదయం ఖాళీ కడుపుతో కలబంద రసం తాగితే.. చర్మాన్ని మృదువుగా తాజాగా చేయడంతోపాటు మెరుపునూ అందిస్తుంది. కురులను బలంగా మారుస్తుంది... మృదుత్వాన్నీ ఇస్తుంది. ప్రతి రోజూ పరగడపుడన కలబంద రసం తాగితే కురులు ఒత్తుగా పెరుగుతాయి.

4 / 5
కొంతమందికి అలోవెరా జ్యూస్ కడుపులో మంట, అతిసారం వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది. గర్భవతులు, పాలిచ్చే తల్లులు అలోవెరా జ్యూస్ తాగే ముందు వైద్యుడిని సంప్రదించాలి. లేదంటే మీరు సమస్యల్లో పడాల్సి వస్తుందని అంటున్నారు నిపుణులు.

5 / 5
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్

ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!

నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..

స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి

అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?

కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..

ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..

పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!

సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్

హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..