Telugu News Photo Gallery Do You Eat Bananas and Papaya Together Focus on These things First Telugu News
అరటిపండుతో కలిపి పొరపాటున కూడా ఈ పండ్లను తినకూడదు..ఇక అంతే సంగతులు!
బొప్పాయిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఉదర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. అరటి పండు శరీరానికి చాలా మేలు చేస్తుంది.అయితే, అరటి పండు, బొప్పాయి కలిపి తినొచ్చా? అనే సందేహం అనేక సందర్భాల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఈరెండింటినీ కలిపి తినొచ్చా? లేదా? అనే దానిపై ఆరోగ్య నిపుణులు క్లారిటీ ఇచ్చారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..