ఇంట్లో తయారుచేసిన పెరుగు ఆరోగ్యానికి ఉత్తమమైనది. కానీ ఇంట్లో తయారు చేసిన పెరుగు ఎక్కువ కాలం నిల్వ చేయడం సాధ్యం కాదు. వెంటనే పాడై పోతుంటుంది. దాంతో మార్కెట్‌లో దొరికే పెరుగుపైనే ఆధారపడవల్సి వస్తుంది. కానీ సమస్య ఏమిటంటే.. పెరుగును ఎక్కువ కాలం నిల్వ ఉంచితే దాని రుచి, పోషక విలువలు కూడా పోతాయి.