Weight Lose: బరువు తగ్గాలా..? అయితే ఉదయాన్నే ఈ 5 పనులను తప్పక చేయండి.. ఎంత కొవ్వు అయినా కరిగిపోతుంది..

Weight Lose Tips: మనలో చాలా మంది అధిక బరువుతో బాధ పడుతున్నారు. మెరుగైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు లేకపోవడమే ఇందుకు కారణం. అయితే ఉదయం లేవగానే కొన్ని రకాల పనులు చేయడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చని ఆరోగ్య, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇలా చేస్తే ఎలాంటి సైడ్ ఎఫ్పెక్ట్స్ లేకుండా బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు.

|

Updated on: Sep 15, 2023 | 9:43 AM

Weight Lose Tips: బరువు తగ్గాలనుకునేవారు తమ జీవన శైలిలో 4 మార్పులు చేస్తే చాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఉదయం లేవగానే చేయాల్సిన ఆ పనులు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

1 / 5
నడక: ఉదయాన్నే లేచి నడవడం వల్ల శరీరానికి నూతన ఉత్సాహం లభిస్తుంది. ఇక ఉదయాన్నే నడక శరీరంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి.  అలాగే మత్తు, బద్ధకం వదిలి రోజంతా ప్రశాంతంగా గడుపుతారు.

2 / 5
యోగా సాధన: ఉదయాన్నే యోగా చేయడం బరువు తగ్గేందుకు ఉత్తమ ఎంపిక. పలు అధయనాల ప్రకారం ఉదయం సూర్య నమస్కారం చేయడం వల్ల దాదాపు 13.91 కేలరీలు తగ్గుతాయి. ఇలా రోజూ అర గంట చేస్తే 278-280 కేలరీలను కరిగించవచ్చు.

3 / 5
వేడినీళ్లు: ఉదయం లేవగానే ఓ గ్లాసు వేడినీళ్లు తాగితే శరీరరంలోని టాక్సిన్స్‌ తొలగిపోతాయి. అలాగే జీర్ణ వ్యవస్థ మెరుగుపడి త్వరగా బరువు తగ్గుతారు.

4 / 5
పోషకాహారం: ప్రతి రోజూ అల్పాహారంలో శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ లభించే ఆహారాలను భాగం చేసుకోవాలి. ఇందుకోసం వెజిటేబుల్ సలాడ్, మినప దోశ, డ్రైనట్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు.

5 / 5
Follow us