Ganga Jalam: ఇంట్లో గంగాజలం ఉందా.. ఈ తప్పులు అస్సలు చేయకండి..

ఇంట్లో గంగా జలం ఉన్నప్పుడు చాలా మంది కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. తెలిసీ తెలియకుండా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ గంగా జలాన్ని పెట్టకూడదు. గంగా జలాన్ని సరైన పద్దతిలో ఉపయోగించాలి.. ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకోండి..

Chinni Enni

|

Updated on: Nov 07, 2024 | 6:00 PM

సాధారణంగా ఎక్కడైనా నదుల స్నానానికి, సముద్ర స్నానాలకు వెళ్లినప్పుడు అక్కడిని గంగాజలాన్ని తీసుకొస్తారు. వీటిని ఎంతో పవిత్రమైన జలంగా భావిస్తారు. నదుల్లో స్నానం చేయడం వల్ల తాము చేసిన పాపాలన్నీ పోతాయని నమ్ముతారు. ఈ గంగా జలాన్ని ఇంట్లో పెట్టుకోవడం మంచిదని ఇంటికి తీసుకొస్తారు.

1 / 5
అయితే ఈ గంగా జలాన్ని ఇంట్లో పెట్టినప్పుడు తెలియక కొంత మంది కొన్ని రకాల తప్పులు చేస్తారు. ఇంట్లో గంగా జలం పెట్టుకున్నప్పుడు పొరపాటున కూడా ఇలా చేయకూడదట. మరి ఆ తప్పులు ఏంటి? ఇంట్లో గంగా జలం ఉన్నప్పుడు ఏం చేయోలో ఇప్పుడు తెలుసుకుందాం.

2 / 5
గంగా జలాన్ని ఇంట్లో పెట్టినప్పుడు పొరపాటున కూడా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టకూడదు. గంగా జలాన్ని ఇత్తడి, కంచు, రాగి వంటి పాత్రల్లో మాత్రమే నిల్వ చేయాలి. ఈ నీటిని  ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచాలి.

3 / 5
అలాగే గంగా జలాన్ని తాకేటప్పుడు కూడా శుభ్రంగా స్నానం చేసి తాకాలి. స్నానం చేయకుండా ఎలా పడితే అలా తాకకూడదు. స్నానం చేసిన అనంతరం గంగా జలాన్ని ఇంట్లో అంతా చల్లాలి.

4 / 5
ఇంట్లో గంగా జలాన్ని చల్లడం వల్ల.. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి.. పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. ఇల్లు మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యలు పోవాలి అనుకునేవారు ఇత్తడి పాత్రలో గంగా జలం ఉత్తరం వైపు పెట్టాలి. 

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )

ఇంట్లో గంగా జలాన్ని చల్లడం వల్ల.. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి.. పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. ఇల్లు మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యలు పోవాలి అనుకునేవారు ఇత్తడి పాత్రలో గంగా జలం ఉత్తరం వైపు పెట్టాలి. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )

5 / 5
Follow us