Best laptops: ల్యాప్ టాప్ కొనడానికి ఇదే మంచి సమయం.. అమెజాన్‌లో తగ్గింపుల వరద
మినీ కంప్యూటర్లుగా పిలిచే ల్యాప్ టాప్ లు నేడు ప్రతి ఒక్కరికీ అవసరమవుతున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు.. ఇలా ప్రతి ఒక్కరూ తమ అవసరాలకు అనుగుణంగా వీటిని ఉపయోగిస్తున్నారు. దీంతో ల్యాప్ టాప్ లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజమైన అమెజాన్ లో ప్రముఖ కంపెనీల ల్యాప్ టాప్ లు అందుబాటులో ఉన్నాయి. ప్రత్యేక ఫీచర్లు, మంచి పనితీరు స్లైలిష్ లుక్ తో ఆకట్టుకుంటున్నాయి. అతి తక్కువ బరువు కారణంగా ఎక్కడికైనా చాలా సులువుగా తీసుకువెళ్లే వీలుంటుంది. వీటి ధర కూడా కేవలం రూ.28,990 నుంచి ప్రారంభమవుతుంది. అమెజాన్ లో అందుబాటులో ఉన్న బెస్ట్ ల్యాప్ టాప్ లు, వాటి ధర, ఇతర ప్రత్యేకతలను తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
