ఖర్జూరంలో లభించే పోషకాలు: ఖర్జూరంలో పోషకాలకు లోటు లేదు.. ఇందులో డైటరీ ఫైబర్‌తో పాటు విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ బి6, విటమిన్ కె, కాపర్, మెగ్నీషియం, మాంగనీస్, నియాసిన్, ఐరన్, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి. అందుకే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.