పవన్ OG మూవీలో హీరోయిన్ పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
చాలా మంది హీరోయిన్స్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ రావాలని కోరుకుంటారు. పవన్ సరసన నటించడం చాలా గ్రేట్ అని ఫీల్ అయిపోతుంటారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం పవన్ కళ్యాణ్ సరసన నటించే ఛాన్స్ వచ్చినా మిస్ చేసుకుంది. కాగా, దీని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5