ఒక నివేదిక ప్రకారం, WPL అత్యంత ఖరీదైన క్రీడాకారిణి, టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన మొత్తం నికర విలువ రూ. 33.29 కోట్లుగా తేలింది. అయితే, మంధాన ప్రియుడు, గాయకుడు-దర్శకుడు పలాష్ ముచ్చల్ నికర విలువ రూ. రూ. 20 నుంచి రూ.30 కోట్లు అని చెబుతున్నారు.