IND vs WI: కింగ్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డ్.. ఆ మాజీ ఓపెనర్‌ని అధిగమించి ‘టీమిండియా’ టాప్ 5 లిస్టులోకి..
Virat Kohli: భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌లో విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘనత సాధించాడు. భారత్ తరఫున అత్యధిక టెస్ట్ పరుగులు చేసిన టాప్ 5 ఆటగాళ్ల జాబితాలోకి చేరడంతో పాటు, మాజీ డాషింగ్ ఓపెనర్ విరేంద్ర సెహ్వాగ్‌ని అధిగమించాడు.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
