6,6,6,6,6,6,6,6,6.. తొలి మ్యాచ్‌లోనే కోహ్లీ విశ్వరూపం..? రోహిత్ రికార్డుపై కన్నేసిన రన్ మెషిన్..!
Virat Kohli 300 Sixes Record: ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఒక అరుదైన మైలురాయిని చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తే రోహిత్ శర్మ, క్రిస్ గేల్ సరసన కోహ్లీ నిలవనున్నాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
