AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: వెస్టిండీస్‌పై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన భారత ఆటగాళ్లు వీరే.. లిస్టులో అతనిదే అగ్రస్థానం..

IND vs WI ODI: వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను 1-0 తేడాతో గెలుచుకున్న భారత్ జూలై 27 నుంచి కరేబియన్ టీమ్‌తో 3 వన్డేల సిరీస్‌ కోసం తలపడనుంది. ఈ క్రమంలో భారత్ తరఫున వెస్టిండీస్‌పై అత్యధిక సెంచరీలు చేసిన టాప్ 5 ఆటగాళ్లెవరో ఇప్పుడు చూద్దాం..

శివలీల గోపి తుల్వా
|

Updated on: Jul 27, 2023 | 10:58 AM

Share
వెస్టిండీస్‌పై అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. కరేబియన్లపై ఇప్పటికే 9 శతకాలు కొట్టిన కోహ్లీ.. మరో సెంచరీ కొట్టి సంఖ్యను రెండంకెలకు చేర్చాలని భావిస్తున్నాడు.

1 / 6
1. విరాట్ కోహ్లీ: విండీస్ టీమ్‌పై మొత్తం 42 మ్యాచ్‌లు ఆడిన విరాట్ ఏకంగా 9 వన్డే సెంచరీలు చేశాడు.

2 / 6
2. సచిన్ టెండూల్కర్: విండీస్‌పై 39 వన్డే మ్యాచ్‌లు ఆడిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 4 సెంచరీలు సాధించాడు.

3 / 6
3. యువరాజ్ సింగ్: కరేబియన్లపై 31 వన్డేలు ఆడిన యువరాజ్ 3 సెంచరీలు సాధించాడు.

4 / 6
4. రోహిత్ శర్మ: వెస్టిండీస్‌పై 36 వన్డేలు ఆడిన హిట్‌మ్యాన్ రోహిత్ 3 సెంచరీలు బాదాడు.

5 / 6
5. రాహుల్ ద్రవిడ్: టీమిండియా మాజీ కెప్టెన్ ద్రావిడ్ వెస్టిండీస్‌తో 40 వన్డే ఇన్నింగ్స్‌లు ఆడి 3 సెంచరీలు కొట్టాడు.

6 / 6
Follow Us
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?

యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..

మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..

పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?

ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!

మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?

డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే

తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!

సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..