Team India: టీమిండియాలో భారీ మార్పులు.. 10మందిని తొలగించిన బీసీసీఐ.. కారణం ఏంటంటే?
10 changes in Team India: టీం ఇండియాలో కీలక మార్పు వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగే సిరీస్ కోసం భారత జట్టులో ఈ మార్పులు చోటు చేసుకున్నాయి. భారత జట్టు నుంచి తొలగించబడిన ఆ 10 మంది ఆటగాళ్ల పేర్లను మనం ఒకసారి పరిశీలిద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
