టీమ్ ఇండియా తదుపరి ప్రత్యర్థి న్యూజిలాండ్. అక్టోబర్ 16 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు మొత్తం 3 మ్యాచ్‌లు ఆడనున్నాయి. స్వదేశంలో జరిగే ఈ సిరీస్‌ను కైవసం చేసుకోవడం ద్వారా సిరీస్ విజయాల పరంపరను 19కి పెంచుతామని టీమిండియా ధీమాగా ఉంది.