దీంతో పాటు సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు (రూ. 4.37 లక్షలు) కూడా అందుకుంది. బెస్ట్ బ్యాటర్ గా హెన్రిక్ క్లాసెన్ (రూ. 8.74 లక్షలు), బెస్ట్ బౌలర్‌గా ఓట్నీ బార్ట్‌మన్ (రూ. 8.74 లక్షలు) అందుకున్నారు. డర్బన్ సూపర్ జెయింట్స్ ఆటగాడు హెన్రిక్ క్లాసెన్ 15.30 లక్షలతో పాటు సౌతాఫ్రికా T20 లీగ్ 2024లో బెస్ట్ ప్లేయర్ అవార్డును అందుకున్నాడు.