టీ20 ప్రపంచకప్ తర్వాత ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక జట్లు తొలిసారిగా మైదానంలోకి దిగాయి. ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే 20 ఏళ్ల ఆటగాడు హవాను అందరి మనసు దోచుకున్నాడు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో ఆఫ్ఘనిస్థాన్ యువ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ అద్భుత సెంచరీతో చెలరేగాడు.