Shubman Gill Double Century: డబుల్ సెంచరీతో బద్దలైన 5 భారీ రికార్డులు.. గిల్ దెబ్బతో మారిన లెక్కలివే..

India vs New Zealand: తన డబుల్ సెంచరీతో సచిన్-ఇషాన్ వెనక్కునెట్టిన శుభ్మన్ గిల్.. నంబర్ వన్‌గా మారాడు. డబుల్ సెంచరీతో బ్రేక్ చేసిన రికార్డులను ఓసారి చూద్దాం..

Venkata Chari

|

Updated on: Jan 18, 2023 | 6:33 PM

7. శుభ్‌మన్ గిల్:  బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సెంచరీ చేసిన శుభమాన్ గిల్.. భారత్ తరఫున ఈ ఘనత సాధించిన 7వ ఆటగాడిగా నిలిచాడు.

1 / 5
వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కుడైన బ్యాట్స్‌మెన్‌గా గిల్ నిలిచాడు. కేవలం 23 ఏళ్ల 132 రోజుల వయసులో ఈ అద్భుతాన్ని చేశాడు. గత నెలలో 24 ఏళ్ల 145 రోజుల వయసులో ఈ రికార్డును నెలకొల్పిన ఇషాన్ కిషన్ రికార్డును బద్దలు కొట్టాడు.

2 / 5
ఇదొక్కటే కాదు, న్యూజిలాండ్‌పై వన్డేలో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన బ్యాట్స్‌మెన్‌గా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. ఈ లిస్టులో 23 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లోనే 1999లో అజేయంగా 186 పరుగులు చేసిన గ్రేట్ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్ రికార్డును గిల్ బద్దలు కొట్టాడు.

3 / 5
గిల్ తన ఇన్నింగ్స్‌లో 9 సిక్సర్లు బాదేశాడు. ఇది వన్డే కెరీర్‌లో ఏ ఇన్నింగ్స్‌లోనూ అత్యధిక సిక్సర్లుగా మార్చేసుకున్నాడు.

4 / 5
ఈ క్రమంలోనే శుభమాన్ గిల్ తాజాగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా అవతరించాడు.

5 / 5
Follow us
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..

ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు

కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక

'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'

IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..

Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..

ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్